# ఎలుగెత్తు,ఎదురించు,ఎన్నుకో ..!

By [Esh](https://paragraph.com/@janasenani) · 2023-04-28

---

అధికారంలోకి రావడానికి అది ఇస్తాం ఇది ఇస్తాం అంటారు వచ్చాక ఎవరు నువ్వు అంటారు, ప్రజలకి మౌలికవసతుల రూపకల్పన లో లోపించారు, యువతకి విద్యఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం అని చెప్పి మోసగించారు, పన్నులు భారం పెంచి దిగుమధ్య తరగతి కుటుంబాల్ని రోడ్డున పడేశారు, ఈ రెండు పార్టీల రాజకీయం చూసి ఉంది మార్పు రావాలి అని ఎంతోమంది కోరుకుంటున్నారు.

వైసీపీ నాయకుల ఆస్తులు, ఆంధ్ర ప్రదేశ్ ప్రజల మీద అప్పుల భారం పెరుగుతున్నాయి తప్ప రాష్ట్ర అభివృద్ధి కనపడట్లేదు, ఇక పోలవరం విషయానికి వస్తే ప్రాజెక్టును వైసీపీ నిర్వీర్యం చేసింది.

• జగనన్న పాపం పథకంలో పోలవరం మునిగింది

• వచ్చే నెలలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు పోలవరం ప్రాజెక్టు సందర్శన

• కొవ్వూరు బహిరంగ సభలో వాస్తవాలు వెల్లడి

• ప్రాజెక్టు పూర్తి చేసేందుకు ఒక్క అడుగూ ముందుకు వేయలేదు

• మొదటి విడత పేరిట ప్రాజెక్టు…

[Subscribe](null)

---

*Originally published on [Esh](https://paragraph.com/@janasenani/1QQ8VbenYDGQpr6XdbL9)*
